...

3063*వ రోజు ...

     సోమవారం వేకువ (18.3.24) కూడ మళ్లీ 20న్నొకరి రహదారి కృషి! మట్టి దిబ్బలు కొద్దిపాటివి మిగిలిన వని ఈ కొంచెం మందే పలుగూ - పారల్తో దండెత్తి, త్రవ్వే వాళ్లు 4 గురు త్రవ్వి, డిప్పలతో దగ్గరి మొక్కల పాదుల్దగ్గరకు మోసేవాళ్ళు మోసి, ...

READMORE
...

3062*వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!            17-3-24 (ఆదివారం) ముగిసిన పండ్ల మొక్కల పాదుల పని @ 3062*...

READMORE
...

3061*వ రోజు ...

   శనివారం(16.3.24) ఐనందువల్లేమో ఈ వేకువ 4:23 – 6:20 వేళల నడుమ శివరామపురం దగ్గరగా ప్రధానంగా మట్టి పనీ, కొసరుగా శుభ్రతా కృషీ జరిగాయి! జరిగిన సామాజిక బాధ్యత చల్లపల్లికి 4 కిలోమీటర్ల – వెంకటాపురానికి 1 కిలోమీటరు దూరాన! పాల్గొన్నది 4 ఊళ్ళకు చెందిన కార్యకర్తలు!          వా...

READMORE
...

3060*వ రోజు...

  (15.03.2024) శుక్రవారం కూడ ఇంచుమించు అదే పని వేళ, నిన్నటికన్న ముగ్గురు ఎక్కువగా ఆ కార్యకర్తలే, మళ్లీ అదే మట్టి పనీ!             రహదారి ప్రక్కన ఎండు మురుగు మట్టి దిబ్బలు చూసేందుకెంత మాత్రం బాగలేవనేదొకటీ - ఆ సారవంతమైన మట్టిని కోనేరు ట్రస్టు వా...

READMORE
...

3059*వ రోజు ...

  సందడి శివరాంపురం సమీప రహదారి మీద; చేసినవారు 28 మంది; అందులో వెంకటాపుర పాఠశాల సంబంధీకులు H.M. తో సహా 10 మంది వీళ్లలో రెండైతే మరీ పసి మొహాలు! ఈ వేకువ క్రొత్తగా వచ్చినవాడు ‘నందు’ – నాలుగో క్లాసువాడు - నాకు మాత్రం రెండో తరగతి వాడనిపించింది.              పె...

READMORE
<< < ... 8 9 10 11 [12] 13 14 15 16 ... > >>