...

3207* వ రోజు ....

 సామూహిక – సామాజిక శ్రమదానంలోని అసలైన మజా- @ 3207*           ఈ ఆదివారం (18. 8. 24) వేకువ 2 గంటలకుపైగా చల్లపల్లికి దక్షిణంగా - 216 వ రహదారి వద్ద జరిగిన వన మహోత్సవం ఏకోణం నుండి చూసినా చిరస్మరణీయమైనదే!...

READMORE
...

3206* వ రోజు ....

 ఫలప్రదమైన మరొక శ్రమయజ్ఞం! - 3206*          ఇది స్థిరవారం - (17-8-2024) అది గంగులవారి పాలెం సమాంతరంగా – మచిలీపట్నానికి 22 కిలో మీటర్ల దవ్వుగా – NH 216 వ జాతీయ మార్గం – శ్రమ యాజ్ఞికులైతే మళ్లీ 25 మందే - నలుగురు మహిళలతో సహా - యజ్ఞ స్థలమైతే 160 గజాల ఉత్తరంగా - దక్షిణంగా 100 గజాలమేర!...

READMORE
...

3205* వ రోజు . ...

    శ్రావణ శుక్రవారపు ఉషోదయానికి ముందుగానే - ఊరికి దక్షిణాన - జాతీయ రహదారి మింద 22 - 23 వ కిలోమీటర్ల దగ్గర - ప్రధానంగా బాట ఉత్తరాన నేను గమనించిన కొన్ని శ్రామిక దృశ్యాలన్నమాట!             అవినచ్చినచో నేటి “జై స్వచ్చ చల్లపల్లి సైన్యం” వాట్సప్ గ్రూపులో మీరూ వాటిని దర్శించవచ్చు! ఇంకా ఎక్కువగా నచ్చితే – క్రొత్తవారెవరైనా రేపటి నుండి పాల్గొని అలాంటివి సృష్టించనూ వచ్చు! ఐతే - అవేవీ గత చరిత్రలోని శాతవాహన రాజుల, భటుల యుద్ధ సన్నివేశా...

READMORE
...

3204* వ రోజు . ...

      ఇది శుక్రవారం - 15.8.24 వ నాటి గ్రామకైంకర్యం!          తమ ఊరి మెరుగుదల కృషిలో ఆ కింకరులు 24  మందీ, సేవా సమయం 4.18 to 6.05. కృషికి  ఎంచుకొన్న స్థలం మరొకమారు - నిన్నటి తరువాయిగా – రహదారి – 23 వ కిలోమీటరు దగ్గరి గంగులవారిపాలెం ప్రక్కన.          వీ...

READMORE
...

3203* వ రోజు ....

   శ్రావణ బహుళ దశమీ బుధవారం – పదునాల్గవ ఆగస్టు – 2024 వేకువ 4.17 సమయాన – 216 వ జాతీయ రహదారి 23 వ కిలోమీటరు వంతెన సమీపంలో పది మంది స్వచ్చంద శ్రమ జీవుల ఉనికి! అక్కడి నుండి 6.06 నిముషాల దాక మొత్తం 25 మంది ఉద్యమ జీవుల పరిశుభ్ర – సుందరీకరణ మనికి!          ఈ కార్య...

READMORE
<< < ... 81 82 83 84 [85] 86 87 88 89 ... > >>