3319* వ రోజు .....
ఇది బుధవారం (11-12-24) వేకువ సమయపు సంగతి. స్థలమైతే 1 వ వార్డుకు చెందిన బాలికల హాస్టల్ ప్రాంతమే. అక్కడ నాలుగుం బావుకే వీధి పనులకు కాచుకుని ఉన్న 11 మందికి మరో 19 మంది తోడై, 6.12 దాక శ్రమించడం వల్ల మరింత అందంగా తయారైన 100 గజాల బైపాస్ బాట!
రైసుమిల్లు బారునా, సజ్జా వారి ఖాళీ స్థలా...
READMORE
3318* వ రోజు ...
10-12-24 నాటి శ్రమోత్సాహం 4:19 కే మొదలై, 6:27 కు గాని తగ్గలేదు! అంటే 2 గంటల 8 నిముషాల వ్యవధన్నమాట! నేటి 33 గ్గురి శ్రమ సంఘటనా స్థలి బైపాస్ వీధిలో వడ్లమర మొదలు ప్రభుత్వ విద్యార్ధినుల వసతి గృహ పర్యంతం!
ప్రత్యక్షంగా ఈ 50 పని గంటల కష్టాన్ని చూడని కొందరికి “ఇంత మంది – ఇన్ని గంటలు ఊడ బొడిచింది ఈ 200 గజాల వీధి శుభ్రతనా...
READMORE
3317* వ రోజు ...
తొలుత పదొకొండుగురూ, నిముషక్రమాన మొత్తం 24 మందీ పాల్పడిన వీధి పారిశుద్ధ్య – సుందరీకరణ సంగతులు :
అవి ఉభయ కామినేని భవన విభాగ నిర్మాణాల ఎదుట వీధికి పరిమితమైనవి. వడ్లమర గేటుదాక – బాటకు రెండు ప్రక్కలా సుమారు 200 గజాల హద్దులోనివి.
ఉభయ అ...
READMORE
3316* వ రోజు...
కనీసం డజను మంది కష్టమైతే ఠంచనుగా 4:20 కే – వాసిరెడ్డి కోటేశ్వరరావు గారి వీధి - అనగా అశోక్ నగర్ 3 వ లైనులో మొదలయింది. పోనుపోను కార్యకర్తల తాకిడి పెరిగి, చివరికా సంఖ్య 34 కు చేరింది.
ఇద్దరు కొంగ్రొత్త స్వచ్ఛ – శుభ్రతాభిమానులు కూడ పాల్గొన్నారు. అందులో ఒకామె చేసింది గంటలోపే ఐనా - చాలా చిత్తశుద్ధితో పనికి పూనుకొనడం విశేషం!
 ...
READMORE
3315* వ రోజు ...
అనగా - విజయనగర్, అశోక్ నగరి చివరి వీధుల వద్దనే! అంటే-కామినేని భవన విభాగాల దగ్గరే; అనందోత్సాహాలు కూడ నిన్నటి వలెనే 31 మందివే; ఒకరకంగా-పరిమాణాన్ని బట్టి చూస్తే శుభ్రపడిన వీధి భాగం పెద్దది కాదు గాని వాసిలో మాత్రం తీసిపోనిదే! ఆ సంగతి -
1) సబ్బినేని ...
READMORE