3242* వ రోజు ...
సెప్టెంబరు 23 వ నాటి వేకువ కూడ మరీ 4.10 కే రాగలిగిన 10 మందీ వచ్చి, కాస్త దూరస్తులూ, పొరుగూరి కార్యకర్తలు కొన్ని నిముషాల వ్యవధిలో చేరుకొని, మళ్లీ గంగులవారిపాలెం వీధి మయానా, మురుగు కాల్వ మలుపులోనా 6.12 దాక కష్టించారు.
బొట్టుపె...
READMORE
3241* వ రోజు...
ఆదివారమా-మజాకా ! - @3241*
స్వచ్చ కార్యకర్తలకు ఏ వారమూ తక్కువ కాదు, ఏ వీధి పట్లా పక్ష పాతమూ లేదు! ఎంతైనా ఆదివారం హుషారే వేరు! వివిధ బాధ్యతల వత్తిళ్లతో ప్రతి వేకువా రాలేని కొందరు ఆదివారపు శ్రమదానాన్ని మాత్రం వదలుకోరు. ప్రతి రోజూ కాకున్నా - వారంలో ఒకటో, రెండో రోజులైనా తోటి కార్యకర్తల్ని కలుసుకోనిదే- శ్రమలో పాలు పంచుకోనిదే - కొందరి నెమ్మనములు శాంతించవు మరి!
...
READMORE
3240* వ రోజు ...
ఇది సెప్టెంబరులో ద్వితీయ పక్షం – 21 వ తేదీ వ్రాస్తున్న సమయం - 5.30 AM ఇప్పటి శ్రమిస్తున్న కార్యకర్తలు 32 మంది! స్థలం గంగులవారిపాలెపుటుత్తరపు జాతీయరహదారి!
ఈ ...
READMORE
3239* వ రోజు ...
శుక్రవారం నాటి NH 216 మీద, గంగులవారిపాలెం దగ్గర – బండ్రేవుకోడు పెద్ద వంతెన పడమరగా చల్లపల్లి కార్యకర్తల శ్రమదానం సంఖ్యలవి!
తొలి సంఖ్య శ్రమించిన వారిదీ, 2 వది పనిగంటలదీ, మూడోది ఈ గ్రామంలో మాత్రమే జరుగ వీలున్న పనిదినాల లెక్క!
...
READMORE
3238* వ రోజు ...
నిబద్ధత 24+2 మందిది. 19.9.24 వేకువ మొదలైన వీధి పారిశుద్ధ్య కష్టం గంగులవారిపాలెం వీధిలోనే 3 చోట్ల - 3 రకాలుగా - గంటా 50 నిముషాల పాటు కొనసాగింది.
ఒక వరుసలో చెప్పుకుపోతే :
- ఇద్దరు కార్యకర్తలు...
READMORE