3237* వ రోజు ...
మంగళవారం - 18.9.24 వ నాటి సదరు ప్రయత్నాలు 28 మందివి. మరొకమారు బండ్రేవుకోడు కాల్వ వంతెనకటూ - ఇటూగానే కనిపించిన పారిశుద్ధ్య కోలాహలమది!
నరకబడని నాలుగైదు ఏడాకుల పెద్ద చెట్టు పని తప్ప - ఆరేడు గద్దగోరు చెట్ల ట్రిమ్మింగు తప్ప - కిలోమీటరు బారు వీధి వీధంతా సుమా...
READMORE
3236* వ రోజు ...
ఆ ఎడతెగని శ్రమదాతలీనాడు (ఇద్దరు పంచాయతి అధికారులతోసహా) 27 మంది! ఇందులో 8 మందిది గంగులవారిపాలెం వీధి తొలిమలుపూ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టుల వద్ద. మిగిలిన వారి ప్రయత్నం వంతెన దక్షిణంగా - బాట పడమరల అంచుల దగ్గర!
“ఏము...
READMORE
3235*వ రోజు ...
సోమవారం (16-9-24) వేకువ కాలపు సంగతి అది. ఏమైనా ఆదివారం ఆదివారమే! ఈ పూట మాత్రం వాలంటీర్ల బలగం 20 కి పడిపోయింది. ఐతే - పని ఉరవడీ, శ్రమ సందడి ఏమాత్రం తగ్గలేదు!
పని సందడికీ, అదిలింపుకీ ఒక కోడూరాయనా, పారిశుద్ధ్య పనినీ కూనిరాగాన్నీ మిళితం చేసే నందేటాయనా ఉండగా, హుషారుకు ...
READMORE
3234*వ రోజు ...
అవి వేకువ 4.30–6.00 ల నడిమికి పరిమితం కాలేదు – ప్రతిరోజూ గంట, గంటన్నర అనే తమ నియమం కూడా కార్యకర్తలేనాడో ఉల్లంఘించారు. ఈపూట కాలప్రమాణం 4.17 - 6.26 కు నమోదయింది!
ఆదివారాలంటే చాల మందికి ఆటవిడుపు, స్వచ్చ కార్యకర్తలకు మాత్రం సమయపాలనా బరితెగింపు, అందుకు నిదర్శనం ఈ ఉదయం 6....
READMORE
3233*వ రోజు ...
ఇది సెప్టెంబరు మాసంలోని పదునాల్గవ పనిదినం; దాని సంఖ్య 3233, ఈ పని రోజు కూడా గంగులవారిపాలెం మురు క్కాల్వ వంతెన వద్దే ప్రారంభం; హాజరైన మొత్తం36 మందిలో శ్రామికుల్లో 32 మందే శ్రామికులు- మొక్కల సరఫరాదారుడూ, లక్ష్మీపురం నుండి ఇతరత్రా పై వాళ్లు 4 గురు .
నా గమనికలో ...
READMORE