
2715* వ రోజు....... ...
గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష! దాని వేదికేమో మ...
READMORE
గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష! దాని వేదికేమో మ...
READMORE
22.3.23 - శోభకృత్ నామ సంవత్సర ఉగాది తొలి వేకువ - 4.19 నుండి గంటా ఏభై నిముషాల శ్రమ సందడి చేసిన కార్యకర్తలు 26 మంది! ఈ స్ఫూర్తి దాయక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని చిన్న కార్ల షెడ్డు – క్రొత్త భవన విభాగ సముదాయాల నడుమ! స్వచ్ఛ - శుభ్రతలు తిరిగి పొందిన బాట 130 గజాల మేర! ఎవరి ఇళ్లలో వాళ్లు తమ గ్రామ సామాజిక శ్రేయస్సుకై చేస్తున్నవి జపతపాలో, “సర్వే గ్రామ జనాః సుఖి...
READMORE
నేటి (మంగళవారం – 21.3.23) వేకువ సైతం - ఇంకా 4. 19 ఐనా కాకుండానే - అదే గంగులవారిపాలెం వీధిలో తొలుత 7 గురూ, వెంట వెంటనే ముగ్గురమూ బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు మీద వీధి సుందరీకరణ కోసం చేసిన ప్రయత్నం. అనగా - బాటకు దక్షిణాన క్రమశిక్షణ లోపిస్తున్న - రోడ్డుపైకి దురాక్రమిస్తున్న మరో 3 - 4 చెట్ల కొమ్మల్ని శిక్షించి, అదుపు చేసే క్రమంలో ...
READMORE
సదరు వీధి మొదట ‘గస్తీగది’ వద్దనే - 4.30 కు ముందే రెస్క్యూ దళం ఉనికి! ఒక మరీ పెద్దాయన కాక - ఐదుగురి టీం అది! ఉదయపు నడక గాళ్లం ఇద్దరం కలిపి ఎనిమిది మంది సందడి! అక్కడి నుండి 2 గంటలు - 6.30 దాక నిర్విరామ కృషి! 20.3.23 - సోమవారం వేకువ సమయపు సంగతులవి! ఏడాకుల పెద్ద చెట్లు ఈ వీధంతా పరచుకొని, చిక్కని పచ్చదనాలు, చెట్ల నడుమ రంగురంగుల పూలమొక్కలు, నడుమ శుభ్రమైన తారు రోడ్డు - ఇంత మంచి చల్లని శుభోదయాన ఆర...
READMORE
గురువారం (16.3.23) నాటి సమాచారం ఇది! వేకువ 4.17 కే 14 మంది సామాజిక శ్రమదాతల హాజరు! వాళ్లకు తోడైన మరో డజను మంది. (వీరిలో ఒక క్రమశిక్షణ గల సృజనాత్మక కష్టజీవి ఎందుకో గాని బాగా ఆలస్యంగా అక్కడ కాలు పెట్టినా - పనిలో మాత్రం వ్రేలు పెట్టలేదు!) ఈ వేకువ కూడ 4.17 - 6.12 వేళల నడుమ యధావిధిగా - చల్లపల్లి స్వచ్చోద్యమ సాంప్రదాయబద్ధంగా - వీధి పారిశుద్ధ్య నియమ - ...
READMORE