2783* వ రోజు.. ...
ఈ మంగళవారం (30-5-23) వేకువ - ఊరికి దూరంగా - గంగులవారిపాలెం ప్రక్కన జాతీయ రహదారి చెంతనే మళ్లీ 4+1 మంది రెస్క్యూదళం వారి పని మొదలయింది - 4.30 కే!
పనిభారం మోస్తున్నది వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే కావచ్చు - పని కూడ బట్ట నలగని - అందరూ మెచ్చనిది కాదు; ఎవరిదో ఇల్లు తొలగించిన రాళ్లు - సిమెంటు – ఇసుక - మట్టి – ధూళి మిశ్రమ౦ గుట్టను ఊరి అవసరం కోసం 2 కిలోమీటర్లు తరలించి, సర్దే...
READMORE
2782* వ రోజు.. ...
శ్రమదానం 6 గురికి చెందినది - సోమవారం (29-5-2023) వేకువ 4:30 - 6.00 నడిమి కాలానిది – జాతీయ బైపాస్/ చల్లపల్లి గ్రామ కేంద్రానికి సంబంధించినది - ఒడలు వంచి, చెమటలు కార్చి, రెస్క్యూ టీమ్ అనబడే సోమ - మంగళ వారాల కొందరు ప్రత్యేక కార్యకర్తల కృషి అది!
ఇంతటి అ...
READMORE
2781* వ రోజు.. ...
ఆదివారం (28.5.23) కావడంతోనూ - ఇతర కారణాల వల్లనూ ఈ వేకువ గ్రామ సామాజిక సేవకుల సంఖ్య మళ్ళీ 42 కు చేరింది! – అది కూడ ...
READMORE
2780* వ రోజు.. ...
27-5-23 వేకువలో అప్పటికే 15 మంది కార్యకర్తల ఉనికి! నేటి నికరశ్రమ దాతలు 38 మందైతే - 6.30 సమయానికి సాధనాల చందన - చైత్ర మహితల జన్మ దినోత్సవ వేళకు 48 మందిగా తేలారు!
చల్లపల్లి స్వచ్ఛ - సుం...
READMORE
2779* వ రోజు.. ...
అది శుక్రవారం(26.5.23) కావచ్చు - ఋతువులు మారనూ వచ్చు – ఈ గ్రామ వీధుల స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య క్రతువు మారదు! ఆ 30 – 40 - 50 మంది కార్యకర్తల ప్రయత్న లోపముండదు! ఏదోఒక మూలన చల్లపల్లిలో సుందరీకరణ శ్రమదాన పతాకం ఎగరక మానదు!
తొమ్మిదేళ్ల కాల పరీక్షకు నిలిచి - గెలుస్తున్న ఊరి పారిశుద్ధ్య కృషికి ఆరంభమే గాని అంతమూ కనబడదు! ఐతే, “వేల కొద్దీ రోజుల - లక్షల పని గంటల గతం ఉన్న ఈ దైనందిన శ్రమ వేడుక మీద ...
READMORE