2710* వ రోజు.. ...
చల్లపల్లి పరిశుభ్ర – సుందరోద్యమంలో బుధవారం (15-3-23) కొండగుర్తన్న మాట! నేటి సామాజిక బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలు 29+3 మంది - (చివరి సంఖ్య ట్రస్టు విధులకు హాజరౌతూ కొద్దిసేపు శ్రమదానానికి పాల్పడ్డ ట్రస్టు కార్మికులది!) ఈ ఉదయం పనివేళ కూడ 4.19 - 6.15 మధ్యనే!
‘నారాయణరావు నగర్ కు దారి తీసే 6 వ నంబరు కాల్వ ఉత్తర గట్టును మాత్రం శుభ్ర - సుందరీకరించక ఎందుకు వదలాలి?’ అని కొంద...
READMORE
2709* వ రోజు.. ...
సంఖ్య మంగళవారం (14/3/23) నాటిది! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో అది చివరి సంఖ్య కాదు - కారాదనేది ఊరిలో అధిక సంఖ్యాకుల కోరిక! స్వచ్ఛ కార్యకర్తల దృఢ సంకల్పం కూడా అదే!
ఊళ్లో...
READMORE
2708* వ రోజు.....
ఇది సోమవారం - (13.3.23) అనగా – చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానంలో గ్రామ భద్రతా దళం రోజున్నమాట! లిఖితేతర రాజ్యాంగం లాగే ఇదీనూ! అంటే - ఆరేడుగురు ఔత్సాహిక కార్యకర్తల బరువు పనుల సంప్రదాయమన్న మాట!
సోమ - మంగళవారాల్లో ఈ టీమ్ అంతకుముందే గుర్తించిన - కొన్ని జరూరు పనులు – రోడ్ల గుంటలో, వీధుల్లో పడిన రద్దో, బాటల మీద...
READMORE
2707* వ రోజు.......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?
ఈ శ్రమదాన నివేదిక 2707* వ నాటిది!...
READMORE
2706* వ రోజు.......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?
శనివారం - 2706* ...
READMORE