3486* వ రోజు...
31-5-2025 - శనివారం 3486* వ రోజు
వేకువ ఝామున, వాతావరణం చల్లగా ఉన్న తరుణాన – ఉదయపు గాలులు శరీరాన్ని తాకుతూ మనసు ఉత్తేజం పొందుతున్న సమయాన హైవేలో కాసానగర్ వద్ద 4.20 ని॥కు 20 మంది కార్యకర్తలతో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ, ముగింపు సమయానికి 40 మందితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలక...
READMORE
3485* వ రోజు ...
వేకువ ఝామున 4.19 ని॥లకు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవకు మరికొద్ది సవయానికి తరలి వచ్చిన స్వచ్ఛ సైన్యం 37 మంది చేరుకుని హైవే పై పనితో చెత్తపై సమరభేరి మ్రోగించారు.
హైవేలో బందరు రోడ్ వైపుగా రహదారికి దిగువన మరియు అంచున మొక్కల వద్ద పెరిగిన కలుపును చేతులతో పెరికి వేసి, ప్లాస్టిక్ వ్యర్ధాలు వెలికి తీసి, గుట్టగా పోసి, ట్రాక్టర్ లో వేసి, ఉత్సాహ భరితమయిన పాటలు వింటూ, ఉదయపు ప్రకృ...
READMORE
3484* వ రోజు ...
వేకువ ఝామున 4.23 ని॥కు 15 మందితో మొదలయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 38 మంది చేరికతో కాసానగర్ సెంటర్ లో పని సందడి ప్రారంభమయింది.
బందరు వైపుగా ప్రధాన రహదారికి ఎడమ ప్రక్క రోడ్డుకు దిగువగా విశిష్ట దళం, ప్రత్యేక దళం సభ్యులు 16 మంది ఇప్పు...
READMORE
3483* వ రోజు ...
వేకువ ఝామున 4:18 ని.లకు 18 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సేపటికే 39 మందితో ఊపందుకుంది.
డా. పద్మావతి మేడం గారి పర్యవేక్షణలో కాసానగర్ సెంటర్ కు మూడు ప్రక్కల గల డివైడర్ లలో బయట నుండి ట్రక్కులో తె...
READMORE
3482* వ రోజు ...
శ్రమదాన వేడుక :- హైవేలో కాసానగర్ సెంటర్.
“యువరక్తం ఉప్పొంగింది - ఫినిషింగ్ టచ్ అదిరింది” అంటూ ఇవాళ డా. DRK గారు తుది సమీక్షలో సంబరపడిన వేళ, చిన్నారుల పనితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న వేళ మా కార్యకర్తలకు చేతి నిండా పని ఉంటే ఉత్సాహం, లేకుంటే నిరుత్సాహం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఈరోజు సమయం సరిపోలేదు, కాసేపాగి ‘విజిల్’ వేస్తే బాగుండు అనుకుంటూ 40 మంది కార్యకర్తలు, చేసిన పనికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ కదం తొక్కిన వేళ, ...
READMORE