...

3481* వ రోజు ....

   శ్రమదాన వేదిక - హైవేలో కాసానగర్ సెంటర్.          వేకువ ఝామున 4.20 ని॥కు 13 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 35 మంది చేరికతో ఆ ప్రాంతమంతా పని సందడి నెలకొంది. హైవేలో భారీ వాహనాలలో వెళ్ళే డ్రైవర్లు తెల్లవారుఝామున జరుగుతున్న ఈ శ్రమదాన వేడుకను, వాహనములను నెమ్మదిగా పోనిస్తూ, ఒకింత ఆశ్చర్యానికి గురౌతు వెళ్ళటం మా దృష్టిని దాటి...

READMORE
...

3480* వ రోజు...

 25-5-2025- ఆదివారం 3480* వ రోజు ! రాత్రి కురిసిన భారీ వర్షం వలన నేలంతా చిత్తడిగా తయారైనను మొక్కవోని దీక్షతో 4.22 ని.కు  వేకువ ఝామునే 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మందితో  ఆ ప్రాంతమంతా  పని సందడితో కళకళలాడింది....

READMORE
...

3479* వ రోజు ...

       వేకువ జాము 4:15 కు 10 మందితో బాలికల హాస్టల్ ప్రాంగణం వద్ద మొదలైన స్వచ్ఛతా కార్యక్రమం రసవత్తరంగా సాగుతుండగా 4:40 నిమిషాలకు వర్షం వలన అంతరాయం ఏర్పడింది. అప్పటివరకూ కొంత మంది దారికీ రెండు ప్రక్కలా గడ్డిని బాగుచేస్తుండగా కొద్దిమంది ఇటుకరాయి, సిమెంటు రద్దుతో రోడ్డు మలుపులో కోతకు గురైన భాగాన్ని బండరాళ్ళ రివిట్ మెంట్ తో కొంత మెరుగుపరిచారు.          ఒ...

READMORE
...

3478* వ రోజు ...

    గత మూడు రోజులుగా వేకువ సమయాన కురిసిన వర్షాల వలన స్వచ్ఛ సేవకు అంతరాయము కలిగినను రథసారధుల బలీయమైన సంకల్పం, కార్యకర్తల మనోరథం, శాస్త్రి గారి ఉత్సాహపూరితమైన మెసేజ్ ల ప్రభావమేమో గాని వరుణుడి తాత్కాలిక విరామ ఫలితంగా ఉదయం 4.13 ని.కు మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికాసేపటికి 26 మందితో ఆ...

READMORE
...

3477* వ రోజు ...

  రాత్రి కొద్దిగా జల్లుపడి తడిగా ఉండటం వలన శ్రమదాన వేదికను బస్టాండ్ సెంటర్ నుండి బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ వద్దకు మార్చబడినది. 9 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 23 మందితో ఊపందుకుంది. చిరుజల్లులు సందడి చేసినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు.           రైస్ మి...

READMORE
<< < ... 26 27 28 29 [30] 31 32 33 34 ... > >>