...

2889* వ రోజు .... ...

 ఆ చేరిక శనివారం (23.9.23) నాటిది, శ్రమ ప్రదర్శనం – గ్రామ ప్రధాన వీధికి బదులు – వాన దేవుడి మీద అనుమానం వల్ల - గంగులపాలెం వీధిలో మురుగు కాల్వ దగ్గరే! పని ఘడియలు 4.17 to 6.05 AM! శ్రమదాతలు 24 మంది!             నిజం చెప్పాలంటే - అసలీ వీధిలో ఈ వేకువ బాగు చెయ్యవలసిందేమీ లేదు, ట్రిమ్ చేసిన వందలాది పూల మొక్కల్తో, పచ్చగా - ఠీవిగా బా...

READMORE
...

2888* వ రోజు .... ...

  భాద్రపద శుక్రవారం (22.9.23) వేకువ 4.15 - 5.00 నడుమ గంగులవారిపాలెం బాట - బండ్రేవుకోడు కాల్వ వద్ద జరిగిన ప్రయత్నమది! కార్తకర్తలు కేవలం డజను మంది! జరిగినది పట్టుమని ముప్పావు గంటైనా లేదు.             వాన మం...

READMORE
...

2887* వ రోజు .... ...

 21-9-23 (గురువారం) కృషి కూడ బందరు – NH-16 వీధిలోనే ప్రధానంగా జరిగింది. నిన్నటి తరువాయిగా - అంటే కమ్యూనిస్టు వీధి మొదలు యడ్ల వారి వీధి వరకూ ఆ వీధి చెప్పుకోదగ్గంతగా శుభ్రపడింది. నికర కార్యకర్తలు 16 మంది,  నాబోటి ఒక మోస్తరు శ్రమదాతలిద్దరూ సదరు శుభ్రతా సంపాదకులు!             గంగు...

READMORE
...

2886* వ రోజు .... ...

    బుధవారం (20-9-23) వేకువ 4.16 కే తొలి 10 మంది గుంపెడు కార్యకర్తలు బత్తుల వారి రామాలయం ప్రక్కన నిలవడమూ, అక్కణ్ణుంచి నిముష క్రమంలో మిగిలిన 14 మందీ వచ్చి కలిసి, పారిశుద్ధ్య పనులందుకోవడమూ, 3 చోట్ల ఎవరి శరీరాల్ని వారు అలయించి, 6.07 సమయం దాక గ్రామ సుస్థితి కోసం చాతనైనంత పాటుబడడమూ - టూకీగా గంటా ఏభై నిముషాల శ్రమ...

READMORE
...

2885* వ రోజు .... ...

 ఈ మంగళవారం – 19.9.23 వేకువ 4.28 కే పార్రంభమై 6.14 వరకూ ముమ్మరంగా జరిగిన శ్రమ ప్రదేశం మళ్లీ గంగులవారిపాలెం దిశగా – బండ్రేవుకోడు కాల్వ ఒడ్డే! శ్రమకర్తలు నాతో సహా 7 గురు! పూర్తిగా సంస్కరింపబడిన చెట్లు 2!             వేల రోజులుగా విసుగూ విరామం లేకుండ జరుగుతున్న వీధి పారిశుద్ధ్య - నవీకరణ కర్మ కాండను మరీ వివరంగా వర్ణింపనక్కర లే...

READMORE
<< < ... 40 41 42 43 [44] 45 46 47 48 ... > >>