3396* వ రోజు...
3396*వ నాడు కూడ శివరామపురంలోనే!
బుధవారం వేకువ 12 మంది తొలి శ్రామికులు ఆగింది ఆ ఊరి ప్రధాన వీధిలో BDR ప్రసాదుని ఇంటి ఎదుట. మహా శివరాత్రి పండుగను వారితో బాటు మరో 14 మందీ ఈ 26-2-25 ఉదయాన – 2 గంటల శ్రమదాన పూర్వకంగా జరుపుకొన్నారు....
READMORE
3395* వ రోజు ...
మంగళవారం - రేపు పండగ సందడనగా - (25-2-25) వేకువ - వెంకటాపురం విద్యార్థులతో సహా డజను మందికి మరీ 4.20 కే తొందరైపోయింది. వీళ్లంతా ఎప్పుడు మేల్కొని, చీకట్లో - మంచులో ఇంతింత దూరాలు వచ్చి 6.20 దాక – అంటే రెండేసి గంటల సమయాన్ని ఈ రహదారికి అర్పించారో!
మొత్తం...
READMORE
3394* వ రోజు ...
సోమవారం వేకువ కూడ 4.20 – 6.15 మధ్య, కోళ్ళఫారం ఉత్తరంగా శ్రమ కొనసాగింది.
1) కోళ్ళఫారం దగ్గరి విద్యుద్దీపం వెలుగు చాలకపోవడమూ,
2) ఆకాశంలోని వక్రచంద్రుడి కాంతి బొత్తిగా మినుకు మినుకుమంటున్నందుననూ వీధి కాలుష్య సంహారం కాస్త నెమ్మదిగా ...
READMORE
3393* వ రోజు ...
23.2-25 నాటి వేకువ 2 గంటల శ్రమ చరిత్ర నిర్మాతలు 40 మందైతే - అరకొరగా పాల్గొన్నది మరో 10 మంది!
4.17 సమయపు తొలి శ్రామికులు డజను కాగా – సమీక్షా కాలపు – జయ జయ ధ్వానాలకు 51 మందన్న మాట!
2-3 రకాల రహదారి సుందరీకరణ ప్రయత్...
READMORE
3392* వ రోజు ...
అది 22.2.25 - శనివారపు సమాచారం. శుభ్రంగా, అందంగా తయారైనది
1) చల్లపల్లి సంత గోడలు,
2) క్రొత్త శివరా...
READMORE