3391* వ రోజు ...
వారిలో నలుగురు సంత గోడల అందగింపులకు అంకితమై పోగా - మిగిలిన పాతిక మంది శివరామపుర ప్రవేశంలోని 50 గజాల రహదారి శుభ్రతకూ, భద్రతకూ పరిమితమయ్యారు!
21-2-25 న వేకువ సేవల కథలో కూడా విలన్ పొగమంచు గాడే! అక్కడ పొరుగూరి పారిశుద్ధ్యం కోసం తీవ్ర ప్రయత్నం చే...
READMORE
3390* వ రోజు ...
అది గురువారం (20-2-25) వేకువ 4.15 - 6.22 మధ్య - 2 గంటలకు పైగా - 36 మంది శ్రమ నైపుణ్యమన్న మాట! శ్రమ ఈ 36 మందిలో ఎవరి సొంతానికీ కాదు, వాళ్ల నైపుణ్యం పాతిక వేలమంది చల్లపల్లీయులకూ, అంతకు మించిన భక్తులు 26 వ తేదీ క. ప. రహదారిలో సంతోషంగా పయనించేందుకూ!
స్వచ్ఛ చల్లపల్లి తొలి దశలో :
...
READMORE
3389* వ రోజు ...
అది బుధవారం( 19-2-25) వేకువ 4.20 - 6.20 మధ్యస్త సమయానిది; పదకొండేళ్ల, 4 లక్షల పనిగంటల ఆ కష్టం ఎంత విశిష్టమైనదో - ఎందుకు అసాధారణమైనదో ‘జై స్వచ్చ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ పాఠకులందరికీ తెలుసు!
ఈ ఒక్క నాటి వేకువ 2 గంటల - 35 గురు కార్యకర్తల శ్రమ, సమయదానాల్ని గురించి ప్రస్తుతం మాట్లాడుకొం...
READMORE
3388* వ రోజు ...
మాట వరసకి - జిజ్ఞాసాపరుడూ, సుహృదయుడూ ఐన ఒక అగంతకుడు అనుకోకుండా ఈ వేకువ 5:00 కు పెదకళ్ళేపల్లి మార్గంలోని శివరాంపురం వంతెన దగ్గరకొచ్చాడనుకొందాం! గంటకుపైగా 29 మంది కార్యకర్తల పారిశుద్ధ్య కార్యక్రమంలో అతని అనుభవాలిలా ఉండవచ్చు!
- వీరిలో డజను మంది 4:20 కే 3 కిలోమీటర్లు దట్టమైన మంచు తెరల్ని ఛేదించుకొని వచ్చారనీ, రహదారి కాలుష్య ద...
READMORE
3387* వ రోజు ...
అది మరొకమారు క్రొత్త శివరాంపురం దగ్గర పంటకాల్వ సమీపానే జరిగినది; 25(+1-మండవ శేషగిరిరావు) మంది పాల్గొనినది; మంచు వదలని 6.20 దాక – 2 గంటలపాటు 4 రకాల శ్రమ విన్యాసాలు ప్రదర్శించినది!
మంగళాపురం నుండీ, రామానగరం, చల్లపల్లి, శివరామపురాల నుండి తప్ప – అక్కడి పాకలవారెవ్వరూ తొంగి చూడనిది! ఒ...
READMORE