3406* వ రోజు...
శ్రమదానానికి మరొక అత్యుత్తమ ఉదాహరణ - @3406*
అందుక్కారణాలు :
ఇది శనివారపు (8.3.25) శలవు దినం కావడ మొకటీ, 15 మంది వ్యవసాయ మహిళా కార్మికులూ, ఆరేడుగురి ZP పాఠశాలా బలగమూ, ఇంకో 6 గురు చిన్నా - పెద్దా వెంకటాపురస్తులూ - అంటే నేటి 53 మంది సామాజిక శ్రమ జీవుల్లో సగంమంది స...
READMORE
3405* వ రోజు ...
అది మోపిదేవి మండలానికి చెందిన ఒక ప్రముఖ గ్రామం రోడ్డు, పెదకళ్లేపల్లి బాటలో అపరిశుభ్రంగా కళ తగ్గి ఉండడమే దాని నేరం. అక్కడ ఈ వేకువ 200 గజాల బారునా, ఈ శుక్రవారం(7.3.25) 2 గంటల శ్రమదానం విశిష్టత ఏమందురా?
చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలెలాగూ – ఎన్ని పొరుగూళ్ళకో వెళ్ళి, తమ కష్టాన్ని సమర్పించి, స్వచ్చ శుభ్రతలు సాధించి, సంతృప్తి చెంద...
READMORE
3404* వ రోజు ...
6.5.25-గురువారం వేకువ కూడా మళ్లీ అదే వెంకటాపురం దగ్గరి పెద్ద వంతెన నుండే సదరు దానం జరిగింది! అలా అప్పనంగా తమ కష్టాన్ని ధారపోసిన వారు – ఐదూళ్ళ నుండి హాజరైన 36 మందైతే-దాన పరిగ్రహీత వంతెనకు దక్షిణంగా 200 గజాల పె.క.పల్లి రహదారి! సమర్పించేందుకు కార్యకర్తలు గాని, స్వీకరించేందుకు వెంకటాపురం దగ్గరి రోడ్డు గాని సంకోచించడం లేదు!
ఈ వేకువ పనులు సైతం స్థూలంగా 3 రకాలు:
...
READMORE
3403* వ రోజు ...
“తారీఖులు, దస్తావేజులు...” ప్రకారమైతే ఆ కష్టం బుధవారం (5.3.25) నాటిది; మా బజారు నుండి 5 కిలో మీటర్ల బహు దూరాన - వెంకటాపుర సమీపాన - ఏదో కొంపలు మునిగిపోయినట్లు- 4.20 AM కే 15 మంది స్వచ్ఛ యోధులతో దానికి శ్రీకారం! పొలోమంటూ నాలుగూళ్ళనుండి మంచు - చీకట్లో దారి వెతుక్కొంటూ వచ్చి కలిసిన 27 మంది తో మొత్తం 42 మంది పాల్గొ...
READMORE
3402* వ రోజు ...
నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన, బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు!
సదరు స్థలమే ఈ వేకువ 2 గంటల పాటు స్వచ్ఛ కార్యకర్తలకు పెను సవాలు విసిరింది – “చాతనైతే బాగుచేయండి చూస్తా, ...
READMORE