3639* వ రోజు ... ...
ఈ రోజు తెల్లవారు జామున బైపాస్ రోడ్ లోని విజయ్ నగర్ కాలని ప్రాంతంలో కార్యకర్తలు చేరుకుని నిన్నటి పనికి కొనసాగింపుగా పనిముట్లు చేతబట్టి కార్యక్రమంలోకి ముందడుగు వేశారు.
బాలికల హాస్టల్ ప్రాంగణం నుండి బైపాస్ రోడ్ లోని HDFC బ్యాంకు పరిధి వరకు తుఫానుకు పడిపోయిన, వంగిపోయిన విరిగిపోయిన చెట్లను, కొమ్మలను కత్తిరించి మొద్దులను ప్రక్కకు నెట్టి పరిశుభ్రం చేయడం, ఈ టన్నుల కొద్దీ వ్యర్థాలను డంపింగ్...
READMORE
3638* వ రోజు ... ...
ఈ రోజు బైపాస్ రోడ్ లోని విజయ్ నగర్ కాలని సమీపంలో స్వచ్ఛ కార్యకర్తలు వేకువ జామునే 4.19 చేరుకున్నారు.
ఇటీవలె స్వచ్ఛ కార్యకర్తలు వారి దైనందిన కార్యక్రమంలో భాగంగా బైపాస్ రహదారి మొత్తం అద్దంలా శుభ్రం చేశారు. కానీ మోంథా తుఫాన్ బీభత్సం వలన అక్కడక్కడా చెట్టు కూలడం, కొమ్మలు విరిగిపడి దారి ప్రక్కల చూస్తే కళావిహీనం...
READMORE
3637* వ రోజు ... ...
ఈరోజు వేకువజాము 4:18 కే కార్యకర్తలు బైపాస్ రోడ్డులో బాలికల హాస్టల్ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చేతి నిండా పని సిద్ధంగా ఉండడంతో పనిముట్లు చేతబట్టి కార్యరంగానికి ముందడుగేశారు.
తుఫా...
READMORE
3636* వ రోజు ... ...
“మొంథా” తుఫాను ప్రభావంతో చల్లపల్లి నాల్గు చెరగులా అన్ని రహదారుల వెంబడి ఉన్న చెట్లు అక్కడక్కడా గాలికి నేలకొరగడంతో స్వచ్ఛ కార్యకర్తలు గాలి ప్రభావం కొంత తగ్గిన తరువాత శ్రమయుద్ధంలోకి దిగారు.
పాగోలు రోడ్డులో, నడకుదురు రోడ్డులో, బాలికల హాస్టల్ రహదారిలో, పద్మావతి ఆసుపత్రి రహదారిలో ఇలా అనేక చోట్ల పడిపో...
READMORE
3635* వ రోజు ... ...
ఈరోజు తెల్లవారుజాము 4.18 నిమిషాలకు కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం విజయవాడ రోడ్డులోని కార్ సర్వీసింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. పనిముట్లు చేతబట్టి అక్కడ నుండి రహదారికి రెండు వైపులా చెత్తా చెదారాలను ఎత్తివేస్తూ వంగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించుకుంటూ ఎంతో పరిశుభ్రంగా రహదారి కుడి ఎడమ భాగాలలో పనిచేశారు.
బోగన్ ...
READMORE