...

3555* వ రోజు ......

 09.08.2025 శనివారం - 3555* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు!           తెల్లవారు జాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్పెండర్ సిటి క్రాస్ రోడ్ వద్ద 15 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి పని ప్రారంభించారు. ఒక బృందం అల్స్టోనియా మొదళ్ళను కట్ చేసి పొడవు తగ్గించడం, కొందరు కత్తులతో...

READMORE
...

3554* వ రోజు ......

 08.08.2025 శుక్రవారం – 3554* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరాలు!           ఈరోజు పద్మావతి ఆసుపత్రి రోడ్డులోని స్పెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద 4:13 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు ఊరి సేవకోసం సిద్ధమయ్యారు. బాగా పెరిగిన కలుపు గడ్డిని కత్తులతో కోసి శుభ్రం చేశారు. మరికొందరు పెరిగిన చెట్ల కొమ్మలను రోడ్డు మీదకు రాకుండా మిషన్ తో కట...

READMORE
...

3553* వ రోజు ... ...

  నేడు NTR పార్కులో తెల్లవారుజామున 4:20 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు పార్కు బయట ప్రహరీ గోడ పొడవునా అపరిశుభ్రతను తొలగించడానికి నడుం బిగించారు. ఈరోజు కార్యకర్తలు నాలుగైదు బృందాలుగా ఏర్పడి పని చేశారు.           ఒక మహిళా కార్యకర్త మెస్ బయట ప్రక్క గడ్డిని కొడవలితో కోస్తూ శుభ్రం చేస్తుంటే మెస్ లోపల గోడ ప్రక్కన బాగా దట్టంగా పెరిగిన దర్బ గడ్డి...

READMORE
...

3552* వ రోజు ... ...

      తెల్లవారు జామున 4:23 నిమిషాలకు 11 మంది కార్యకర్తలతో ముందుగా అనుకున్న ప్రకారం NTR పార్కులో పని ప్రారంభించారు.           రేపు ఉదయం NTR పార్కులో జరగబోయే నూతన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ ప్రాంగణమంతా అందంగా తయారు చే...

READMORE
...

3551* వ రోజు ... ...

 ఈరోజు వేకువజాము 4:07 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద ఫోటో దిగి పనికి కార్మోనుఖులయ్యారు. నిన్న జరిగిన పనికి కొనసాగింపుగా దారి ప్రక్కన ఇటీవలి వరకూ మొక్కకు మించి రంగురంగుల పూలు పూసి అలసిపోయిన గద్దగోరు కొమ్మలను, ఎక్కువ మొక్కలతో బరువెక్కిన  బోగన్ విలియా కొమ్మలనూ పూల మొక్కల పైకి వంగిన అనేక రకాల చెట్ల కొమ్మలను కత్తిరించుకుంటూ ముందుకు సాగారు.           కత్తి...

READMORE
<< < ... 11 12 13 14 [15] 16 17 18 19 ... > >>