...

3060*వ రోజు...

  (15.03.2024) శుక్రవారం కూడ ఇంచుమించు అదే పని వేళ, నిన్నటికన్న ముగ్గురు ఎక్కువగా ఆ కార్యకర్తలే, మళ్లీ అదే మట్టి పనీ!             రహదారి ప్రక్కన ఎండు మురుగు మట్టి దిబ్బలు చూసేందుకెంత మాత్రం బాగలేవనేదొకటీ - ఆ సారవంతమైన మట్టిని కోనేరు ట్రస్టు వా...

READMORE
...

3059*వ రోజు ...

  సందడి శివరాంపురం సమీప రహదారి మీద; చేసినవారు 28 మంది; అందులో వెంకటాపుర పాఠశాల సంబంధీకులు H.M. తో సహా 10 మంది వీళ్లలో రెండైతే మరీ పసి మొహాలు! ఈ వేకువ క్రొత్తగా వచ్చినవాడు ‘నందు’ – నాలుగో క్లాసువాడు - నాకు మాత్రం రెండో తరగతి వాడనిపించింది.              పె...

READMORE
...

3058*వ రోజు ...

     బుధవారం (13-3-24) వేకువ 4:25 కే చల్లపల్లికి నాలుగైదు కిలోమీటర్ల దూరంగా శివరామ  వెంకటాపురాల మధ్యస్తంగా మొదలైన సదరు శ్రమ 6:20 కి ముగిసింది. నేటి రహదారి సంస్కారక – పండ్ల చెట్ల సంరక్షక శ్రామికులు 33 మంది.             వెంకటాపురం జిల్లా పరిషదున్నత పాఠశాల చిన్నారులు 10 మంది పని హుషారును మరింత రెచ్చగొడుతూ ఒక మాజీ చెక్ పోస్టు ఉద్యోగి కేకలు, ఛలోక్తులో అక్కడ కావలసినంత సందడి! ...

READMORE
...

3057*వ రోజు ...

   మంగళవారం(12-3-24) శుభ బ్రహ్మముహూర్తంలో కూడ మళ్ళీ అదే వెంకటాపురం రహదారిలోనే! చల్లపల్లి నుండి 16 మందీ, వెంకటాపురం, శివరామపురాల నుండి 11 మందీ - వెరసి 27 మంది – ...

READMORE
...

3056*వ రోజు ...

 11/3/24 - సోమవారం వేకువ మరొకమారు శివరామ - వెంకటాపురాల రహదారి మీదనే 21 మంది శ్రమదాతల వీరవిహారం! 4:27 మొదలు గంటా ఏభై నిముషాల చొప్పన కష్టించడంతో మరికొన్ని మామిడి – పనస - సపోటా - నేరేడు పండ్ల మొక్కలకు చేకూరిన బలం!           మట్టి త్రవ్వకానికీ, పండ్ల చెట్లున్న వెంకటాపుర వంతెనకీ ½ కిలోమీటరు దూరం ఉన్నందున రవాణా కోసం టాటా ఏస్ అవసరం! ఉన్న 21 మందే...

READMORE
<< < ... 10 11 12 13 [14] 15 16 17 18 ... > >>