3550* వ రోజు ... ...
ఈరోజు తెల్లవారుజాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులో సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ రోడ్డు క్రాసింగ్ వద్ద 10 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి ఈరోజు సేవలకు శ్రీకారం చుట్టారు. ఎప్పటిలాగే ఎవరి పనిముట్లు వారు చేతపట్టి వారు చేసే పనులతో ముందు...
READMORE
3549* వ రోజు ......
03.08.2025 ఆదివారం - 3549* వ రోజు నాటి స్వచ్చ సేవా కార్యక్రమాలు!...
READMORE
3548* వ రోజు ... ...
వేకువజామున 4:22 నిమిషాలకు 17 మంది కార్యకర్తలతో గంగులవారిపాలెం దారి మలుపులో అపరిశుభ్రతపై యుద్ధం ఆరంభమైనది. ఆ సమయంలో చిమ్మ చీకట్లో అంతమంది ఒక చోటికి చేరి మొదటి ఫోటో దిగటం ఏమిటి అనుకోవచ్చు. కానీ అలాంటి నిద్రలేని రాత్రులు స్వచ్చ కార్యకర్తలు మొత్తం కొన్ని లక్షల గంటలు ఈ ఊరి బాగుకు త్యాగం చేశారు. అలాగే ఈ రోజు కూడా ఆ సమయంలో రహదారి మలుపులో ఆగి దారికి కమ్మేసిన చెట్ల కొమ్మలు, కలుపు గడ్డి, పిచ్చి దొండ తీగ లాంటి అనవసరమైన వాటిని మంచి మొక్కల నుండి వేరు చేసి ఆ దారిని ఇంకా వెడల్పుగా, ఖాళీగా ఉండేటట్లుగా చూపించారు.
...
READMORE
3547* వ రోజు ......
01.08.2025 శుక్రవారం - 3547* వ రోజు నాటి గ్రామ సేవలు!
తెల్లవారుజాము 4:16 నిమిషాలకు గంగులవారిపాలెం రహదారి మలుపులో 9 మంది కార్యకర్తలు పని ప్రాంభించారు. ఆదారి ప్రక్కన కార్యకర్తలు గతంలో నాటిన మొక్కలు, గద్దగోరు, పొగడ, సువర్ణ గన్నేరు మొక్కలకు బా...
READMORE
3546* వ రోజు ... ...
గంగులవారిపాలెం రోడ్ (స్వాగతద్వారం – పద్మావతి ఆసుపత్రి) లో రెండవ ప్రక్క అనగా గద్దగోరు మొక్కల వైపు, క్రింది భాగంలో పనిచేయుటకు 4:12 నిమిషాలకే 10 మంది కార్యకర్తలు కార్మోనుఖులయ్యారు. మొక్కలకు, దిగువన ఉన్న పంట చేనుకు మధ్యన ఉన్న భాగంలో దట్టంగా పెరిగిన గడ్డిని కలుపునూ కార్యకర్తలు తొలగించి ఒడ్డుకు వేయడం, మొక్కలకు పై భాగం అనగా రోడ్డు మార్జిన్ మాత్రం మిషన్ కటింగ్ కు కేటాయించారు. పని చేసిన తరువాత వచ్చిన గడ్డి, కొమ్మలను కొద్దిమంది యువ కార్యకర్తలు చేతులతో పెద్ద పెద్ద గుట్టలు పట్టి మురుగు కాలువ వైపు అంచును బలం ...
READMORE